జనసేన,బీఎస్పీ పొత్తుపై గట్టి కౌంటర్ ఇచ్చిన కవిత ! | Oneindia Telugu

2019-03-16 1,105

K Kavitha,TRS on BSP&Jana Sena alliance in Andhra Pradesh&Telangana: It's just a political stunt. Main issue will be if they're going to fight polls independently or they'll contest polls with Chandrababu Naidu in Andhra Pradesh. They'll have to give clarity on this to the people
#TRS
#MPKavitha
#Janasena
#BSP
#Alliance
#ChandrababuNaidu
#KCR
#APelection2019
#loksabhaelection2019
#AndhraPradesh
#Telangana


మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీల పొత్తుపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇది కేవలం పొలిటికల్ స్టంట్ అన్నారు. అసలు ఏపీలో వారు చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తున్నారా, లేక ఒంటరిగా వెళ్తున్నారా చెప్పాలన్నారు. దీనిపై మొదట స్పష్టత కావాలన్నారు.

Videos similaires